పగలు వెళ్ళిపోతుంది .... రాత్రి కరిగిపోతుంది ....
ఇలా ఎన్నో రేయింబవళ్ళు .... కాలం ఒడిలో గడిచిపోయాయి ....
నాకు నీపై ఏర్పడిన భావాన్ని....
అక్షరాలుగా అద్దాలనే చిరు ప్రయత్నంలో ....
ఈ భావాలు భాషలో ఓడగాలేనంతున్నాయి ...
సరికొత పంథాలో వ్యక్తం చెయ్యమని వేడుకుంటున్నాయి ....
అందుకే ఎవరికీ తెలియని నువ్వు
నా గుండె లోతుల్లోనే దాగిపో
మరెవరికీ కనిపించని నువ్వు .... నా గుండె లోతుల్లోనే చేరిపో
ఇది స్వార్దమే అయినా నాకిదే ఇష్టం .....
....శృతి