కనుల ముందు నువ్వు లేకుంటే కాని తెలియలేదు ....నేనంటే ఏంటని....నువ్వంటూ నా ప్రాణమని....!!!నీలోనే సగమై నాలో నువ్వు ప్రాణమై......!!!!నిలిచానుగా ఈ క్షణం..... నిరీక్షిస్తున్నానుగా అనుక్షణం....!!!నేను నుండి మనం వారకి.. ప్రతీ క్షణం ఒక యుగామేగా....!!!మరచిపోలేని గతమే నూవ్వుగా... మలచుకోలేని కలే నువ్వుగా.....!!!నిన్ను చూసే క్షణం చాలుగా..... మరుక్షణం మరణమైన వరమేగా....!!!నువ్వు-నేను మనమంటూ ఒక ప్రేమగా.... లీనమయ్యే క్షణం కోసం నిరీక్షిస్తూ.......!!!!---------------------------------------------------నీ ప్రేమ....! ప్రియ పుప్పాల
No comments:
Post a Comment