Sunday, 30 September 2012

నిన్ను చూడాలని

నిన్ను చూసిన ఆ క్షణం... తలచుకుంటాను ప్రతీక్షణం... 
ఎందుకో తెలియని అయోమయం... వేదిస్తుంది నన్ను అనుక్షణం...
పదే పదే తపిస్తుంది నా హృదయం... నీ చెంతన చేరాలని...
నీ స్వచ్ఛమైన ప్రేమను మరియు స్నేహాన్ని పొందాలని ...
                                                                                ...శృతి 



Saturday, 29 September 2012

నీ ప్రేమ...



ఒక మరుపే ఈ క్షణం....ఒక తలపే ఈ వరం...

నన్ను చేరే నేస్తం కోసం..... యుగాలు వేచిచూడనా.....

 జారే కన్నీటికైన తెలుసుగా... నా ప్రేమ ఏంటని...!!!
వాటికి కారణమైన నీకే తెలియదుగా నేనంటే ఏంటని....!!!
పలికే ప్రతీ మాటకి తెలియదా దాని అర్థం ఏంటని .....!!!
చూసే నీకైనా తెలియదా నా బాధ ఏంటని ....!!!
ఎన్ని క్షణాల స్నేహగీతం.... యుగాల విరహగీతమాయే నీ వల్లే ... అది నీ వల్లే....!!!
ప్రియతమా అంటూ ప్రణయం చేరి... కంటి కన్నీరుగా మారి... మనసు సంద్రంలో తడిపావుగా....!!!


                                                  నీ  ప్రేమ.... ప్రియ...

నీ ప్రేమకై

సమాధి లో ఉన్న హృదయం నుండి ఆశిస్తున్నవా...???
సమాధానమే లేని ప్రశ్న కోసo ...!!!
బాధే అయిన కన్నీరే అయిన ......! బాదిస్తాయన్నది నిజం ...,!!!
మరుపే చేరి..., మనసే వీడి...,
చెలిమి చేరుకుంటావు అని ఆశిస్తూ ................... ప్రియ

                                                       ప్రియ పుప్పాల 
                                                                                                                    

నా ప్రాణమా

కనుల ముందు నువ్వు లేకుంటే కాని తెలియలేదు ....నేనంటే ఏంటని....నువ్వంటూ నా ప్రాణమని....!!!నీలోనే సగమై నాలో నువ్వు ప్రాణమై......!!!!నిలిచానుగా ఈ క్షణం..... నిరీక్షిస్తున్నానుగా అనుక్షణం....!!!నేను నుండి మనం వారకి.. ప్రతీ క్షణం ఒక యుగామేగా....!!!మరచిపోలేని గతమే నూవ్వుగా... మలచుకోలేని కలే నువ్వుగా.....!!!నిన్ను చూసే క్షణం చాలుగా..... మరుక్షణం మరణమైన వరమేగా....!!!నువ్వు-నేను మనమంటూ ఒక ప్రేమగా.... లీనమయ్యే క్షణం కోసం నిరీక్షిస్తూ.......!!!!---------------------------------------------------నీ ప్రేమ....!                                                              ప్రియ పుప్పాల