Saturday, 29 September 2012

నీ ప్రేమ...



ఒక మరుపే ఈ క్షణం....ఒక తలపే ఈ వరం...

నన్ను చేరే నేస్తం కోసం..... యుగాలు వేచిచూడనా.....

 జారే కన్నీటికైన తెలుసుగా... నా ప్రేమ ఏంటని...!!!
వాటికి కారణమైన నీకే తెలియదుగా నేనంటే ఏంటని....!!!
పలికే ప్రతీ మాటకి తెలియదా దాని అర్థం ఏంటని .....!!!
చూసే నీకైనా తెలియదా నా బాధ ఏంటని ....!!!
ఎన్ని క్షణాల స్నేహగీతం.... యుగాల విరహగీతమాయే నీ వల్లే ... అది నీ వల్లే....!!!
ప్రియతమా అంటూ ప్రణయం చేరి... కంటి కన్నీరుగా మారి... మనసు సంద్రంలో తడిపావుగా....!!!


                                                  నీ  ప్రేమ.... ప్రియ...

No comments:

Post a Comment